ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న MLA BMR..!
పెద్దేముల్ మండలం ఎర్రగడ్డ తాండ మరియు రచ్చకట్ట తాండ గ్రామంలో నూతనంగా నిర్మించిన తులసి బాయి కిషన్ మరియు మనీషా ప్రకాష్ గార్ల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ పూజ కార్యక్రమంలో పాల్గొని, వారికి శుభాకాంక్షలు తెలిపిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ …
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న MLA BMR..! Read More